తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో..

. Oct 15, 2009



15 years of Telusa manasa lyrics
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో........

తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో.........

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో

విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో

శత జన్మాల బంధాల బంగారు క్షణమిది.!

ప్రతి క్షణం..... నా కళ్ళలో నిలిచె నీ రూపం

బ్రతుకులో...... అడుగడుగున నడిపె నీ స్నేహం

ఊపిరే _ నీవుగా_ ప్రాణమే_ నీదిగా

పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా.

darling, every breath you take,
every move you make
I will be there,
what would I do without you?,

I want to love you forever... and ever... and ...ever


ఎన్నడూ...... తీరిపోని ఋణముగా ఉండిపో

చెలిమితో....... తీగసాగే మల్లెగా అల్లుకో

లోకమే__ మారినా__ కాలమే__ ఆగినా

మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ


తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
........
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో.........

0 comments:

 
Copyright @ 2009 - ASHOK THE KING, Template design by BluBrains