1. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (ముఖ్యమంత్రి): సాధారణ పరిపాలన,విద్యుత్, వాణిజ్య పన్నులు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు 2. ఆనం రామనారాయణరెడ్డి : ఆర్ధికశాఖ, లాటరీలు 3. పసుపులేటి బాలరాజు : గిరిజన, సంక్షేమం 4. బొత్స సత్యనారాయణ : రవాణా 5. దానం నాగేందర్ : కార్మికశాఖ 6. ధర్మాన ప్రసాదరావు : రోడ్లు, భవనాలు 7. డొక్కా మాణిక్య వరప్రసాద్‌రావు : గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామి 8. ఏరాసు ప్రతాప్‌రెడ్డి : న్యాయశాఖ 9. కుందూరు జానారెడ్డి : పంచాయితీ రాజ్, నీటిపారుదల 10. కాసు వెంకట కృష్ణారెడ్డి : సహకార శాఖ 11. మానుగుంట మహీధర్‌రెడ్డి : మున్సిపల్ వ్యవహారాలు 12. మోపిదేవి వెంకటరమణారావు : ఎక్సైజ్, మద్యపానం 13. పొన్నాల లక్ష్మయ్య : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 14. నీలకంఠాపురం రఘువీరారెడ్డి : రెవెన్యూ 15. పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి : హోం, జైళ్లు, ఫైర్ సర్వీసులు 16. శత్రుచర్ల విజయరామరాజు : అడవులు, పర్యావనం, సాంకేతిక శాస్త్ర 17. పెంట శంకరరావు : చేనేత, చిన్నపరిశ్రమలు 18. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు : పౌర సరఫరాలు 19. పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి : భారీ, మధ్య తరహా నీటిపారుదల 20. వట్టి వసంతకుమార్ : పర్యాటకశాఖ, క్రీడలు, యువజన సంక్షేమం 21. యెడుగూరి సందింటి వివేకానందరెడ్డి : వ్యవసాయం 22. ధర్మవరపు కొట్టం అరుణ : సమచారం. పౌరసంబంధాలు 23. రాంరెడ్డి వెంకటరెడ్డి : ఉద్యానవనం 24. బసవరాజు సారయ్య : బీసీ సంక్షేమం 25. పినిపె విశ్వరూప్ : పశు సంవర్థక శాఖ 26. సాకె శైలజానాథ్ : ప్రాథమిక విద్య 27. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి : మహిళ, శిశు సంక్షేమం, ఇందిరా క్రాంతి యోజన పథకం, ఫించన్లు 28. సయ్యద్ మహ్మద్ అహ్మదుల్లా : మైనార్టీ సంక్షేమం, వక్ఫ్ 29. తుంబలం గుత్తి వెంకటేశ్ : చిన్న తరహా నీటిపారుదల 30. తోట నరసింహం : స్టాంపులు, రిజిస్ట్రేషన్లు 31. గల్లా అరుణకుమారి : భూగర్భ, గనుల శాఖ 32. దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి రవీంద్రారెడ్డి : వైద్య, విద్య, ఆరోగ్యం, ఆరోగ్యశ్రీ, కుటుంబ సంక్షేమం 33. సిలారపు దామోదర రాజనర్సింహ : ఉన్నత, సాంకేతిక విద్య 34. డాక్టర్ జెట్టి గీతారెడ్డి : భారీ పరిశ్రమలు, చక్కెర 35. జూపల్లి కృష్ణారావు : దేవాదాయం 36. కన్నా లక్ష్మినారాయణ : గృహ నిర్మాణం 37. మూల ముఖేష్‌గౌడ్ : మార్కెటింగ్ 38. కొలుసు పార్థసారథి : మాథ్యమిక విద్య 39. పితాని సత్యనారాయణ : సాంఘీక సంక్షేమం 40. కోమటిరెడ్డి వెంకటరెడ్డి : పెట్టుబడులు, మౌళిక సదుపాయాలు |
One of the Worst ever Cabinet...
yadisav ashok neku cinema leduuu cabinet antay yanto neku tayliyaduu nuvu suggest chai candidates niiiiiiiii
ReplyDelete